West Indies thrashed India by 9 wickets in the only T20 International at Kingston, Jamaica today
వెస్టిండిస్ పర్యటనను టమిండియా పరాజయంతో ముగించింది. ఐదు వన్డేల సిరిస్‌ను సొంతం చేసుకున్న ఉత్సాహంతో ఏకైక టీ20లో కూడా గెలిచి విండిస్ పర్యటనను ఘనంగా ముగించాలని అనుకున్న టీమిండియా ఆశలు ఓపెనర్ ఎవిన్ లూయిస్ రూపంలో అడియాశలయ్యాయి.